The weather in Andhra Pradesh has suddenly changed. The Meteorological Department has warned that, under the influence of a surface trough, there is a possibility of rains across the state over the next two days.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
#APWeather #RainAlert #AndhraPradeshRains #WeatherUpdateTelugu #HeavyRains #DroniEffect #APNews #RainForecast #TeluguNews #ThunderstormAlert
~HT.286~PR.454~